Motivational Quotes in Telugu

Telugu is a rich language full of life and emotion. It is also a language that is full of motivational quotes, which can help bring out the best in people. Motivational quotes in Telugu can provide a source of inspiration and motivation, while also reminding us of our core values and beliefs. In this article, we will explore some of the most popular Telugu motivational quotes and discuss how they can be used to inspire and motivate us.

Famous Motivational Quotes in Telugu

  • జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం.
జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం.
  • ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా, చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడుతారు. అందుకే నచ్చినవన్ని చేసేయాలి.
ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా, చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడుతారు. అందుకే నచ్చినవన్ని చేసేయాలి.
  • తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి.
తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి.
  • సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేవిధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా.
సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేవిధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా.
  • జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తారు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు అందరి మదిలో నిలిచిపోతావు.
జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తారు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు అందరి మదిలో నిలిచిపోతావు.
  • తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు.
తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు.
  • సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు..
సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు..
  • జీవితంలో అస్సలు సాధ్యం కానీ ప్రయాణమంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది.
జీవితంలో అస్సలు సాధ్యం కానీ ప్రయాణమంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది.
  • ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికీ వాయిదా వేయండి.
ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికీ వాయిదా వేయండి.
  • మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి.
మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి.
  • మనం కష్టాలను ఎదుర్కొంటాం. ఇబ్బంది పడుతుంటాం. అదే జీవితం కాదు.. జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించడానికీ జరుగుతుంది. ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివిటిని ఆలోచించండి.
మనం కష్టాలను ఎదుర్కొంటాం. ఇబ్బంది పడుతుంటాం. అదే జీవితం కాదు.. జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించడానికీ జరుగుతుంది. ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివిటిని ఆలోచించండి.
  • ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. ఒక రోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలను అందిస్తుందన్న మాట.
ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. ఒక రోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలను అందిస్తుందన్న మాట.
  • సక్రమంగా ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యంకానీ విషయం అంటూ ఏది లేదు. మనకు కావాల్సింది అల్లా పాజిటివ్ గా ఆలోచించి ముందడుగు వేయాలి.
సక్రమంగా ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యంకానీ విషయం అంటూ ఏది లేదు. మనకు కావాల్సింది అల్లా పాజిటివ్ గా ఆలోచించి ముందడుగు వేయాలి.
  • ముఖ్యంగా ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్ గా మాట్లాడే వారిని ఉంచుకోవాలి.
ముఖ్యంగా ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్ గా మాట్లాడే వారిని ఉంచుకోవాలి.
  • ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలు ఉంటాయి. ఆ రోజును పాజిటివ్ గా కొనసాగించడం లేదా నెగిటివ్ గా కొనసాగించడం. అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశవాదిగా మిగలడం.
ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలు ఉంటాయి. ఆ రోజును పాజిటివ్ గా కొనసాగించడం లేదా నెగిటివ్ గా కొనసాగించడం. అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశవాదిగా మిగలడం.
  • జీవితంలో మనం ఎవ్వరినీ కలిసినా.. వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది.
జీవితంలో మనం ఎవ్వరినీ కలిసినా.. వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది.

Benefits of Reciting Telugu Motivational Quotes

Improved Focus

Reciting Telugu motivational quotes can help improve focus. This is because these quotes often contain words of wisdom, which can help people to stay focused on their goals. Additionally, these quotes can help to remind people of the importance of staying focused on their goals, even when things become difficult. This can lead to improved mental focus, which can result in improved performance in all areas of life.

Increased Productivity

Reciting Telugu motivational quotes can also help to increase productivity. This is because these quotes can provide people with a sense of purpose and motivation. By being reminded of the importance of striving for their goals, people can be more motivated to take action. This can lead to improved performance and increased productivity, which can result in better results in all areas of life.

Improved Relationships

Reciting Telugu motivational quotes can also help to improve relationships. This is because these quotes often contain words of wisdom, which can help people to understand the importance of understanding and respecting each other. Additionally, these quotes can provide people with a sense of hope and optimism, which can help to bring people closer together. This can lead to improved communication and relationships, which can result in better overall relationships.

Also Read: What Does HFC Mean in Pet Sim X?

Conclusion

Telugu motivational quotes can be a great source of inspiration and motivation for anyone who is striving to achieve their goals. They can help to remind us of the importance of staying focused, of being brave and of never giving up. They can also give us a sense of strength and understanding that will help us to stay on track. By reading and reflecting on these inspirational words, we can find the courage and strength to reach our goals. Ultimately, Telugu motivational quotes can be a powerful source of motivation and guidance for anyone who wants to achieve success in life.

Leave a Comment